విజయసాయిరెడ్డికి టీడీ నోటీసులు

తిరుపతి: వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పోస్టు ద్వారా విజయసాయిరెడ్డికి నోటీసులు పంపించారు. టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేసిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. 
 
Back to Top