విశ్రాంత ఉపాధ్యాయుడి మృతికి సంతాపం

అగళి: మండలంలోని హెచ్‌డీహళ్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు దేవన్న(100) మృతికి వైయస్‌ఆర్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ దేవరాజు, దండోరా నాయకులు దేవరాజు, తదితరులు సంతాపం తెలిపారు. ఈ మేరకు గురువారం మృతుడి స్వగృహానికి వెళ్లి పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆత్మకు శాంతికలుగాని మౌనం పాటించారు.   
Back to Top