మహానేత కు నివాళి

తెలుగు రాష్ట్రాల్లో దివంగత
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులు అశేషంగా నివాళులు అర్పిస్తున్నారు. అనేక
ప్రాంతాల్లో వైయస్ విగ్రహాలు, చిత్రపటాల్ని పెట్టుకొని అంజలి ఘటిస్తున్నారు.
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కుటుంబసభ్యులతో కలిసి ఇడుపుల పాయలో ఆయన ఘాట్ దగ్గర నివాళి
అర్పించారు. అనేక చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవ కార్యక్రమాలు ఏర్పాటు
చేశారు. రక్తదాన శిబిరాలు, పుస్తకాల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. 

Back to Top