వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి విశాఖ ట్రేడ్‌ యూనియన్‌ నేత వామనరావు

విశాఖ‌: వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు అనుహ్య స్పందన లభిస్తోంది. రోజురోజుకు వైయస్‌ఆర్‌సీపీలోకి నేతల వలసలు పెరుగుతున్నాయి. తాజాగా విశాఖ ట్రేడ్‌ యూనియన్‌ నేత వి.వామనరావు వైయ‌స్ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వామనరావు అన్నారు. 
Back to Top