పాదయాత్ర విజయవంతం

మంత్రాలయం)) పులికనుమ ప్రాజెక్టు కోసం వైయస్సార్సీపీ నాయకులు పోరాటాన్ని ఉధ్రతం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. పులికనుమ ప్రాజెక్టు నుంచి సాతునూరు దాకా జరిపిన ఈ పాదయాత్రలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, స్థానికులు పాలు పంచుకొన్నారు. ప్రాజెక్టుని వెంటనే పూర్తిచేయాలని నినదించారు.

Back to Top