రేపటి నుంచి వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర


ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రేపటి నుంచి జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుబ్బారెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
Back to Top