నెల్లూరులో వైయ‌స్ జ‌గ‌న్‌

* అగ్నిప్రమాద బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌
హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద బాధితులను ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగ‌ళ‌వారం పరామర్శించనున్నారు. నెల్లూరు నగర శివార్లలోని పొరుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేల‌డం వ‌ల్ల విషయం విధితమే. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందగా, 12 మంది త్రీవగాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైయస్‌ జగన్ రేపు ఘటన స్థలిని పరిశీలించి క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
Back to Top