పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ః రేపు  వైయస్ జగన్ అధ్యక్షతన వైయస్సార్సీపీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యహంపై అధినేత ఎంపీలతో  చర్చించనున్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చ జరగనుంది.

Back to Top