రేపు వైయస్‌ఆర్‌ టీచర్‌ ఫెడరేషన్‌ సభ్యులకు శిక్షణ

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సభ్యులకు బుధవారం శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతులకు ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిలు హాజరై ప్రారంభించనున్నారు.  
Back to Top