సంతనూతల పాడు సమన్వయ కర్తగా సుధాకర్ బాబు

ప్రకాశం జిల్లా సంతనూతల పాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా టిజెఆర్ సుధాకర్ బాబు నియమితులయ్యారు.  అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Back to Top