క్యాండిల్ ర్యాలీ సక్సెస్ పై ట్వీట్

హైదరాబాద్ః

ప్రత్యేకహోదా హక్కును అణిచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, ఆ ప్రయత్నంలో మానవ హక్కులను హరించేస్థాయికి దిగజారారని  వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు.  చంద్రబాబు అడ్డంకులు సృష్టించినప్పటికీ క్యాండిల్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Back to Top