పైడిభీమవరంలో తమ్మినేని సీతారాం అరెస్ట్

శ్రీకాకుళంః ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాంను పైడిభీమవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీలతో తమ్మినేని వాగ్వాదానికి దిగారు. శాంతియుత నిరసనపై పోలీసుల ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top