రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి..!

హైదరాబాద్ః
రైతులకు ఒకేదఫాలో రుణాలన్నీమాఫీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం
వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంపై తెలంగాణ
ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
రుణమాఫీపై  స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన అసెంబ్లీలో పట్టుబట్టారు.
అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని
కోరారు. 
Back to Top