15న తెలంగాణా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని రెండవ అంతస్తులో  తెలంగాణ రాష్ట్ర 
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని ఈనెల 15న  ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ
తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు
ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11న ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల 15వ తేదీకి మార్చామని ఆయన వివరించారు.
Back to Top