హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాల్లో 24 మంది బాధ్యులను ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఈ జాబితాను విడుదల చేశారు. పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షునిగా ఎం.సందీప్‌కుమార్, గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షునిగా మెరుగు శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీవర్ధన్‌రెడ్డి, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా జె.అమర్‌నాథ్‌రెడ్డి, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పి.సంతోష్ కుమార్, ట్రేడ్ యూనియన్ వింగ్ ప్రధాన కార్యదర్శులుగా ఎం.శివాజీ, డి.కృష్ణం నాయుడు, కార్యదర్శులుగా పి.మాధవ నర్సింహారెడ్డి, ఎ.రామమోహన్‌రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా రేగళ్ల సతీష్‌రెడ్డి, డి.సత్యమూర్తి, ఠాగూర్ అమిత్ నారాయణ్‌సింగ్, కార్యదర్శిగా కేవీ కృష్ణారెడ్డి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుల్లే బెన్నేలా, సంయుక్త కార్యదర్శిగా నస్రీన్ కౌసర్, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా గందె మోహన్, మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా హైదర్ అలీ, కార్యదర్శులుగా మహమ్మద్ బిన్ ఒమర్ బిన్ ఖలీఫా, ఎస్‌కే మౌసమ్, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ వాజిద్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అమన్ ఎస్. అలగ్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుంజ వెంకట్రావు, ఎస్సీ సెల్ సెక్రెటరీగా ఎం.మైఖేల్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం సెక్రెటరీగా క్రిసోలైట్‌ను నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. <img src="/filemanager/php/../files/statics/YSRCP%20Telangana%20Office%20Bearers_Page_2.jpg" style="border:6px;width:2480px;height:3508px;margin:6px;vertical-align:middle"/><br/>