పోకిరీ కార్పొరేటర్ కు బిగుస్తున్న ఉచ్చు

విజయవాడ :  మహిళలపై పచ్చనేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. పోకిరి కార్పొరేటర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానంలో మహిళా ప్రొఫెసర్‌తో అసభ్యంగా ప్రవర్తిం చిన కేసులో విజయవాడ 25వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటే శ్వరరావు (చంటి)కు తెలంగాణ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Back to Top