టెక్నాల‌జీ బాబు కాదు... టెక్కుల బాబు

తిరుప‌తి:   కొత్త టెక్నాల‌జీతో పారిపాల‌న చేస్తాన‌ంటూ చంద్రబాబు కొత్త ప్ర‌చారం మొదలుపెట్టారని వైయ‌స్సార్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి మండిపడ్డారు. 
చంద్ర‌బాబు గుండెకు త‌డి లేద‌ని, టెక్కుల బాబు... ట్రిక్కుల బాబే త‌ప్ప... టెక్నాల‌జీ బాబు కాద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన బాబు....ఓట్లు వేసిన ప్ర‌జ‌ల జీవితాల‌తో చ‌ెల‌గాటం ఆడుతున్నార‌ని తిరుపతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  గ‌తంలో ఐటీ జ‌పాన్ని ఆడిపాడి ఇప్పుడు కొత్త‌గా టెక్నాల‌జీ మంత్రం జపిస్తున్నారని అన్నారు.
Back to Top