చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించండి

తూర్పు గోదావరి: చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాస్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారనే ధైర్యం ప్రతి ఒక్కరిలో ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ధైర్యం లేక భయాందోళనలో ఉన్నారన్నారు. చంద్రబాబు అవినీతి పెట్రేగిపోయిందని విమర్శించారు. మరో ఏడాది ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Back to Top