టీడీపీ జెడ్పీటీసీ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

గుంటూరు: టీడీపీ పొన్నూరు  జెడ్పీటీసీ సభ్యులు కోట శ్రీనివాసరావు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీనివాసరావుతో పాటు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గఫూర్, షేక్‌ తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చే రారు. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Back to Top