విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ గూండాయిజం

విశాఖః

ఎయిర్ పోర్టులో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. పోలీసుల ముసుగులో ఉన్న పచ్చరౌడీలు విమానాశ్రయంలోకి చొరబడ్డారు. వైయస్సార్సీపీ నేతలపై దౌర్జన్యానికి దిగారు.  ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను అదుపులోకి తీసుకోబోతుండగా అడ్డుకున్న అంబటి రాంబాబును దారుణంగా ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత అన్న గౌరవం కుడా లేకుండా ఎయిర్ పోర్టులో  టీడీపీ దాదాగిరి చేయడంపై పార్టీ నేతలు, రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top