టీడీపీ ఎంపీటీసీ స‌భ్యురాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

ప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన  ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితురాలైన పోసానిప‌ల్లి టీడీపీ ఎంపీటీసీ స‌భ్యురాలు ర‌హిమున్నిసా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉంగ‌టూరు నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌ణ‌ప‌వ‌రం వ‌ద్ద ర‌హిమున్నిసా వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి పార్టీ చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు కండువా క‌ప్పి వైయ‌స్ జ‌గ‌న్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె వెంట టీడీపీ నాయ‌కులు, ప‌లువురు కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 
 
Back to Top