అసెంబ్లీలో బాబు ప్రసంగిస్తుండగా.. తమ్ముడి మొద్దునిద్ర

ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు బుధవారం శాసన సభలో ఎంతో ముఖ్యమైన ప్రసంగం
చేస్తుంటే రెండో వరసలో కూర్చున్న తెదేపా శాసన సభ్యుడి తీరు చూడండి.. బాబు
గారు బోరు కొట్టారా.. లేక ఆయన చెప్పే విషయాలు బోరు కొట్టాయో మరి...
Back to Top