పాదయాత్ర చూసి టీడీపీ నేతల మతిభ్రమించింది

నెల్లూరు:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రకు తరలివస్తున్న ప్రజలను చూసి టీడీపీ నేతలకుమతి పోతోందన్నారు.  అందకనే మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే నెరవేరుస్తారని చెప్పారు. 

Back to Top