తూ.గో.జిల్లాలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

తూర్పుగోదావరిః ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు అవినీతి, అనైతిక, అక్రమ పాలనతో విసిగివేసారిన తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. గచ్చకాయలపోర గ్రామంలో సుమారు 150 మంది  టీడీపీ నాయకులు వైయస్సార్సీపీలో చేరారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Back to Top