చెవిరెడ్డి సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు

చిత్తూరుః జిల్లాలో వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. టీడీపీ అవినీతి పాలనతో విసుగు చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.... ప్రజా పోరాటయోధుడు వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వైయస్సార్సీపీలో చేరుతున్నారు. చంద్రగిరి పట్టణంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తాజా ఫోటోలు

Back to Top