వైయస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నాయకులు

జి.సిగడాం: సీతారాంపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. జైదం సత్యారావు, ఇజ్జి రమణ, ప లిశెట్టి సూర్యారావు,డి, తారకేశ్వరరావు, శిర్రా లక్షన్న, గొలుశెట్టి ఆశ్వరరావు, పలిశెట్టి అప్పన్న, పలిశెట్టి చెంచయ్య, ఆరెల్ల వెంకన్న, పంది రిపల్లి సత్యారావు, జైదం రామకృష్ణ, సాలిపల్లి సూర్యనారాయణ, ఇజ్జి ముకందరావు, జైదం శ్రీనివాసరావు, సాలిపల్లి సత్యారావు, పి.వెంకన్న బో ల్లిశెట్టి గొవిందరావు, పలిశెట్టి గొవిం దరావు, జైదం అప్పారావు, కేతం పా పారావు, సాలిపల్లి సింహాద్రి, జైదం మంగరావు, జైదం రమణ, జైదం సూర్యనారాయణ, పందిరిపల్లి తవి టయ్య, కేతం శ్రీనివాసరావులతోపా టు  50 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నా రు.

వైయస్‌ఆర్‌ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మండల పార్టీ అ ధ్యక్షులు మీసాల వెంకటరమణ సమక్షంలో వీరు పార్టీలో చే రారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారం దక్కాక మాటలు మర్చిపోయారని, అందుకే ఆ పార్టీని వీడి వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పం చ్‌లు బత్తుల సన్యాసిరావు,  మండల అధికార ప్రతినిధి అబోతుల జగన్నా థం,  ఏర్నేన శ్రీరాములు,బత్తుల చం ద్రశేఖర్, బాలి అప్పలసూరి,  నల్లి తవిటినాయుడు,అదినారాయణ,  తొత్తడి రామారావు, వడిశ మహేశ్వరరావు పాటు పలువురు పాల్గొన్నారు.

Back to Top