బాబు, లోకేష్ కనుసన్నల్లో భూ కుంభకోణాలు

హైదరాబాద్ః  చంద్రబాబు ఆధ్వర్యంలో లోకేష్ నాయకత్వంలో విశాఖలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాధనాన్ని ఏవిధంగా లూటీ చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. కంటితుడుపు చర్యగా సిట్ దర్యాప్తుతో ప్రభుత్వం సరిపెట్టాలని చూస్తోందన్నారు. విశాఖ ల్యాండ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Back to Top