10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు అన్న కట్టారా!

హైదరాబాద్: టీడీపీ 10 నెలల పాలనలో ఒక్క కొత్త ఇల్లు కూడా ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇళ్లు ఇవ్వకపోగా ఇంతకుముందు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేశారని అసెంబ్లీలో అన్నారు.
Back to Top