ఓర్వలేక టిడిపి అసత్య ప్రచారం

పులివెందుల రూరల్‌:  నంద్యాల ఉప ఎన్నికలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి భారీ మోజార్టీతో గెలవడం ఖాయమని వైయస్‌ఆర్‌ పార్టీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి అన్నారు. పార్టీ కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నంద్యాలలో జరిగిన  బహిరంగ సభకు వచ్చిన జనాదరణను చూసి ఓర్వలేక టిడిపి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారనీ  ఆరోపించారు. 

Back to Top