పచ్చ బెదిరింపులు..ప్రలోభాలు

నంద్యాలః ఉపఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. విచ్చలవిడిగా డబ్బులు, మంద్యం పంపిణీ చేస్తోంది.  6, 38వ వార్డులో టీడీపీ నేతలు డబ్బులు, మద్యం పంచారు. టీడీపీ ప్రచారానికి రాకపోతే పెన్షన్, రేషన్ తొలగిస్తామని ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. వైయస్సార్సీపీకి మద్దతు తెలిపితే షాపులు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు.

Back to Top