నంద్యాలలో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్న టీడీపీ

కర్నూలుః నంద్యాలలో అధికార టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతోంది. నంద్యాల రోడ్ షోలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ డబ్బులు పంచుతూ పట్టుబడిన వ్యవహారం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది. రిటర్నింగ్ అధికారి విచారణ చేపట్టారు. కలెక్టర్ కు నివేదిక అందింది. నంద్యాలలో బాలకృష్ణ ఓ వైపు రోడ్ షో నిర్వహిస్తూ, మరోవైపు డబ్బులు పంచుతున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Back to Top