టీడీపీ ఓడిపోతుందని బాబుకు తెలుసు

అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మారిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని బాబుకు తెలుసని..అందుకే ప్రతిపక్షం పాత్ర కూడ వాళ్లే పోషిస్తామని చెబుతున్నారని అన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చలేదని రోజా విమర్శించారు.

Back to Top