వైయస్సార్సీపీపై టీడీపీ విషప్రచారం

నంద్యాలః వైయస్సార్సీపీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటుందని టీడీపీ ఎల్లోమీడియాతో విషప్రచారం చేయిస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. కాకినాడలో బీజేపీ జెండాలతో తిరుగుతున్న చంద్రబాబు...నంద్యాలలో మాత్రమం బీజేపీ జెండాలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని అన్నారు. మైనారిటీలను మోసం చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపారని చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top