వైయస్‌ జగన్‌ సమక్షంలో పలువురు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులవుతున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు శనివారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి జననేత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న రాజ్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. నాలుగేళ్లుగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత.. మరో ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. పార్టీలో చే రినందుకు సంతోషంగా ఉందని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు అహర్నిషలు కష్టపడుతామని చెప్పారు.
 
Back to Top