నంద్యాలలో యథేశ్చగా టీడీపీ ప్రలోభాలు

కర్నూలుః నంద్యాలలో యథేశ్చగా టీడీపీ ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. 1వ వార్డులో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. బోలెరో వాహనంలో వచ్చి ఓటరు లిస్టు ఆధారంగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.  

Back to Top