వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

పిడుగురాళ్ల: గుంటూరుజిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులో మైనార్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నేతలు అంటి రాంబాబు, ఎల్‌.అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌, జంగా కృష్ణమూర్తి, కావటి మనోహర్‌లు పరామర్శించారు. పోలీసులు టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Back to Top