జన సంద్రమైన తరిమెల గ్రామం

అనంతపురం:

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామం జనసంద్రమైంది. భారీగా జనం తరలిరావడంతో వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు వైయస్‌ జగన్‌కు వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top