ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

ప్రకాశంః విద్యా, ఉపాధ్యాయ సమస్యలను రాబోవు పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలని కోరుతూ ఏపీ వైయస్ఆర్ టీఎఫ్ వారు వైవీ సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రజల కోసం నిరంతరం కృషి చేసి విజయవంతంగా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ వైయస్ఆర్ టీఎఫ్ సంఘం పక్షాన వైవీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top