22న తెలంగాణ రాష్ట్ర ప్లీన‌రీ

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్లీన‌రీ స‌మావేశం గురువారం (22న‌) నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో చంపాపేటలో జ‌ర‌గ‌బోయే ఈ ప్లీన‌రీ స‌మావేశానికి ....ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్ సీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయ వ్య‌వ‌హారాల ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణావుతున్న‌ట్లు రెడ్డి హాజ‌ర‌వ్వ‌నున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైయ‌స్ఆర్‌, వైయ‌స్ జ‌గ‌న్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి విజ‌య‌వంతం చేయాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top