టీ వైయస్సార్సీపీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ః తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో జరుగుతోంది. టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి కమిటీల నియామకంపై చర్చిస్తున్నారు.

Back to Top