సెక్రటేరియట్ తరలింపును నిరసిస్తూ టీ వైయస్సార్సీపీ ధర్నా

హైదరాబాద్ః సెక్రటేరియట్ తరలింపును నిరసిస్తూ తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బైసన్ పోలో గ్రౌండ్ వద్ద ధర్నా చేపట్టింది. వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెక్రటేరియట్ తరలింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top