భూములను చౌకగా విక్రయిస్తే ఊరుకునేది లేదు

న్యూఢిల్లీః సదావర్తి సత్రం భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ పై సీరియస్ అయ్యింది. తొలిసారి వేలానికి, రెండోసారి వేలానికి రూ. 40 కోట్లు తేడా ఉండటమేంటని ఏపీ సర్కారును ప్రశ్నించింది. తొలిసారి వేలం పారదర్శకంగా జరిగినట్టు కనిపించడం లేదని అన్నారు. భూములను చౌకగా విక్రయిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పింది. Back to Top