వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల దీక్షకు మద్దతు వెల్లువ


అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రేపటి నుంచి ఢిల్లీ వేదికగా చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతు వెల్లువెత్తుతోంది. రేపు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. అలాగే రేపు అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు ప్రదర్శనలు చేపట్టనున్నారు.
 
Back to Top