రాజన్న రాజ్యం కోసం జగనన్నకు ఓటు వేయాలి

యాదమరి: రాజన్న రాజ్యం కోసం జగనన్నకు ఓటు వేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునిల్‌ కుమర్ నంద్యాల ఓటర్లను కోరారు. శుక్రవారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 33వ వార్డులో ఎమ్మెల్యేతో కలసి యాదమరి వైయస్సార్‌సీపీ నాయకులు ప్రచారం చేశారు. రాజన్న రాజ్యం కోసం వైయస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. అన్న వస్తున్నాడు అందరికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధనంజయ రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి, గోందివాళ్ల వూరు బాబు, సురేంద్ర రెడ్డి, గోపి తదితరులు వున్నారు.

Back to Top