సునీల కుటుంబసభ్యులకు సుచరిత పరామర్శ

గుంటూరు, 19 ఏప్రిల్ 2013:

గుంటూరు జిల్లా తెనాలిలో సునీల కుటుంబ సభ్యులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే మేకతోటి సుచరిత శుక్రవారం పరామర్శించారు. తాగుబోతు యువకుల బారినుంచి కుమార్తెను రక్షించే ప్రయత్నంలో సునీల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సునీల కుటుంబ సభ్యులను సుచరిత పరామర్శించి, కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Back to Top