సునీల కుటుంబానికి న్యాయం చేయాలి!

విజయవాడ 11 ఏప్రిల్ 2013 : తెనాలిలో ఈవ్ టీజర్ల ఘాతుకానికి బలై పోయిన సునీల కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని వైయస్ఆర్ సీపీ నేతలు మూలింటి మారెప్ప,  జలీల్‌ ఖాన్‌ గురువారం డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ట్‌ కోర్టు ఏర్పాటు చేసి హంతకులకు శిక్ష పడేలా చేయాలని వారు డిమాండ్ చేశారు.
Back to Top