శుక్రవారం నాటి యాత్ర 12.5 కి.మీ.

చింతలపూడి, 16 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 151 రోజు శుక్రవారం నాడు కొత్తవెంకటాపురం గ్రామం వద్ద ప్రారంభమవుతుంది. పాత వెంకటాపురం వద్ద భోజన విరామం తీసుకుంటారు. యడవల్లి, దొరసానిపాడు వరకూ పాదయాత్ర చేసిన అనంతరం ఆమె రాత్రి బసకు చేరుకుంటారు. శుక్రవారం శ్రీమతి షర్మిల మొత్తం 12.5 కిలోమీటర్లు నడుస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top