ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే విజ‌యం మీ సొంతం

ప్ర‌కాశం:  విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే విజ‌యం మీ సొంత‌మ‌వుతుంద‌ని సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ అన్నారు.
శ్రీ బూచేపల్లి వెంకాయమ్మ  సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో బీసీ సంక్షేమ శాఖ ఒంగోలు పరిధిలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ తరగతుల నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థుల‌కు ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ప్రేర‌ణ త‌ర‌గతుల‌తో మాజీ శాసన సభ్యులుబుచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, .డిస్టిక్ బీసీ వెల్ఫెర్ ఆఫీస‌ర్ CH లక్ష్మి దుర్గ, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Back to Top