ప్లీనరీని విజయవంతం చేయండి

చెన్నేకొత్తపల్లి : అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట గ్రామంలో ఈ నెల 11న తలపెట్టిన రాప్తాడు నియోజకవర్గ వైయస్సార్‌ సీపీ ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కన్వీనర్‌ ఎం. గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లా, రాష్ట్ర నేతలు హాజరు కానున్నారని పేర్కొన్నారు.తాజా వీడియోలు

Back to Top