కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలు

అమరావతి: ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఎంపీల దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.  మూడో రోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. హోదా మన హక్కు అంటూ ఉద్యమ కారులు నినదిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్షలు చేపట్టాలన్నారు. 

 
Back to Top